Monday, June 17, 2024
- Advertisement -

FLASH FLASH …..చెర్రీ తర్వాతి సినిమా అది కాదట…?

- Advertisement -

బ్రూస్ లీ తరువాత రామ్ చరణ్ చేసే సినిమా అంతా తని ఒరువన్ అని ఫిక్స్ అయిపోయారు.దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.కాని బ్రూస్ లీ రిజల్ట్ తో మెంగా కాంపౌండ్ ఆలోచనలో పడిపోయింది.

కంచె చిత్రం చూశాక అయితే చెర్రీ…ఎప్పుడెపుడు క్రిష్ తో సినిమా చేద్దామా అనే ప్లాన్ ఉన్నాడు.వీటికి చిరు చెక్ పెడుతూ…త్రివిక్రమ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాడట. ఆల్రెడీ త్రివిక్రమ్ నితిన్ తో చిత్రం మొదలవ్వక ముందు మెగా కాంపౌండ్ ను ఈవిషయంలోనే మీట్ అయినట్లుగా తెలుస్తోంది.అయితే సన్నాఫ్ సత్యమూర్తి రిజల్ట్ , చెర్రీ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో అప్పుడు సినిమా వదులుకున్నారు.

ఇపుడు త్రివిక్రమ్ ను మళ్లీ పిలిచి అడిగితే బాగోదని ..పవన్ తో రాయబారం నడిపి చెర్రీ చిత్రానికి వర్క్ చేయించుకోవడానికి చూస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ కు త్రివిక్రమ్ చిత్రం షూట్ అయిపోతుంది కాబట్టి…పొంగల్ కు కొబ్బరికాయ కొట్టేసి ఫిబ్రవరి నుంచి సినిమానుసింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేయాలని చరణ్ బావిస్తున్నాడు.అన్నట్లు ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా పవన్ వ్యవహరించవచ్చనేది పరిశ్రమ టాక్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -