తెలుగు సినిమాలు మారతాయి అనుకున్నాం కాని, మరి ఇంతలా మారతాయి అనుకోలేదు. తెలుగులో అడల్ఢ్ కథలకు మంచి డిమాండ్ ఉండటంతో అటువంటి కథలు ఎక్కువుగా తెరకెక్కుతున్నాయి.తెలుగులో బూతు సినిమాలు ఎక్కువ అయయ్యానే చెప్పాలి. తాజాగా మరో అడల్డ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. సెక్స్-హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్ కత్తి మహేశ్‌తో మొదలవుతోంది.
సినిమా కథను టీజర్‌లో వివరిస్తాడు కత్తి మహేశ్. ఇక టీజర్ విషయానికి వస్తే మొత్తం సెక్స్ సీన్స్‌తో నింపేశారు. ఇంకా చెప్పలంటే , ఇంత భయకరంగా తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదనే చెప్పాలి. దెయ్యం లీడ్ యాక్టర్ కు హస్తప్రయోగం చెయ్యడం లాంటివి ఉన్నావి. దెయ్యం లీడ్ యాక్టర్స్ తో సెక్స్ చేయడం లాంటి సీన్స్‌ను టీజర్‌లో చూపించారు. టీజర్‌లోనే ఇన్ని చూపిస్తే సినిమాలో ఇంకెన్ని చూపించి ఉంటారో చూడాలి.
- Advertisement -
ఇది బూతు సినిమా కన్నా కాస్తా ఎక్కువే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -