- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని, భూగర్భ గనులను ‘ఆచార్య’ సినిమా షూటింగ్ నిమిత్తం సినీ డైరెక్టర్ కొరటాల శివ పరిశీలించారు. ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సింగరేణి అధికారుతో కలిసి వీక్షించారు.
భూగర్భగనిలోకి దిగి షూటింగ్‌కి అనువైన ప్రదేశాలు, అనుకూల అంశాలను చిత్రబృందం పరిశీలించింది. ఉపరితల గని ప్రాంతాలను చూశారు. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో దర్శకుడు సమావేశం అయ్యారు. సింగరేణి అధికారుల అనుమతితో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జగ్గూ బాయ్.. హ్యాపీ బర్త్ డే టూ యూ!
అందరూ ఎదురు చూపులు.. ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఇదే..!
కొడాలికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షాక్.. సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలి..!
ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!