Thursday, May 16, 2024
- Advertisement -

చిరంజీవికి కేరళ వైద్యం పనిచేసింది!

- Advertisement -

మెగస్టార్ చిరంజీవిని రీసెంట్ గా చూసినవారందరికీ… ఆయనలో  ఏదో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ మార్పు ఆయన తీసుకునే డెసిషన్స్ ,స్పీచ్ ల విషయంలో కాకుండా… బాడీలో వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మొన్నామధ్య కేరళ వైద్యం అయినదగ్గర నుంచి మెగాస్టార్ ఫేస్‌లో….. మాంచి గ్లో వచ్చినట్లు అంతా చెబుతున్నారు. అలాగే లండ‌న్ వెళ్లిన చిరు…. అక్క‌డ అక్యుపంక్చ‌ర్ తో ఫేస్లో లోని ముడ‌త‌ల‌ను పోగొట్టుకున్న‌ట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను త‌గ్గించుకుని మునుప‌టిలో జోష్ గా క‌నిపిస్తూ ఇంకో ప‌దేళ్లు త‌గ్గిన చిరును చూస్తే ఎవ్వ‌రికైనా దాయ్ దాయ్ దామ్మ పాట గుర్తుకు రాక‌ మానదు. దానితో పాటు మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ మామ పుత్రుడా పాట సింక్ కాకా మాన‌దు. అలా ఉన్నాడు ఇప్పుడు మన మెగాస్టార్. అభిమానులందరూ చిరు 150 వ సినిమా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నవారికి ఈ విషయం కొంత ఊరటనిస్తుందని అనుకోవాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -