Saturday, May 18, 2024
- Advertisement -

చిరంజీవి అల్లుడు సినిమా ప్రారంభం

- Advertisement -

మెగ‌స్టార్ చిరంజీవి కుటుంబం నుండి మ‌రో హీరో రాబోతున్నాడు. అత‌ను మ‌రేవ‌రో కాదు, ఆయ‌న అల్లుడు కళ్యాణ్ దేవ్ .ఇప్ప‌టీకే చిరంజీవి కుటుంబం నుండి ఓ అర‌డ‌జ‌ను హీరోలు ఉండ‌గా ఇప్పుడు ఆయ‌న అల్లుడు కూడా సినిమాలు ప్రారంభించ‌డం విశేషం.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తున్నారు.ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.

చిరంజీవి కుటుంబం నుండి ఆయ‌న త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,నాగ‌బాబు,రాంచ‌ర‌ణ్‌,బ‌న్నీ,సాయిధ‌ర‌మ్ తేజ్‌,వ‌రుణ్ తేజ్‌,అల్లు శిరీష్ ,నిహారిక ఇలా అంద‌రు ఇండ‌స్ట్రీపై దాడి చేసిన‌వారే.చిరంజీవి రెండువ కుమార్తే అయిన శ్రీజ‌ను రెండువ పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ మామను అడ్డం పెట్టుకుని సినిమాల‌లో లాగించేద్దాం అనే ధోర‌ణిలో క‌నిపిస్తున్నాడు.అస‌లు శ్రీజ‌ను రెండువ పెళ్లి చేస‌కుంది కుడా సినిమాల‌లోకి రావ‌డానికే అనే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -