Thursday, May 9, 2024
- Advertisement -

చిరంజీవి ‘సైరా’ టీజ‌ర్‌

- Advertisement -

చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం సైరా.ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా 50% కూడా పూర్తి కాలేదు.తాజాగా ఈ సినిమా టీజ‌ర్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్‌. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ ని చిరు బ‌ర్త్ డే కి ఒకరోజు ముందుగానే ఈనెల 21న ఉద‌యం గం.11.30 లకు విడుదల చేయనున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ప్రకటించింది.

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది.అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు,విజ‌య్ సేతుప‌తి తదితరులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లలో న‌టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -