Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి చాలా హాట్‌… మ‌హేష్ సైలెంట్‌

- Advertisement -

హీరోయిన్ల‌కు హీరోల‌పై ఒక్కోక్క‌రికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఆ విధాంగానే హీరోల ద‌గ్గ‌ర న‌డుచుకుంటారు హీరోయిన్లు.ఇప్ప‌డు తాజాగా హీరోల‌పై త‌న అభిప్రాయ‌న్ని వెల్ల‌డించింది కాజ‌ల్ అగర్వాల్‌.తమిళ హీరో విజయ్ కు అస్సలు టేస్ట్ లేదని, ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో చాలా వీక్ అంటూ గతంలో ప్రకటించి దుమారం రేపింది కాజ‌ల్‌.ఇప్ప‌డు తాజాగా కొంత‌మంది తెలుగు హీరోల‌పై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది.నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన హీరోల‌లో చిరంజీవి చాలా రొమాంటిక్ అని చెప్పుకొచ్చింది.

అంత రొమాంటిక్ గా నాకు ఎవరూ కనిపించలేదు. అవ‌కాశం వ‌స్తే మళ్లీ చిరుతో రొమన్స్ చేస్తాన‌ని చెప్పింది. ఇక నేను వర్క్ చేసిన హీరోల్లో సైలెంట్ పర్సన్ మహేష్. మ్యాగ్జిమమ్ కామ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. మాట్లాడితే మాత్రం జోకులు పేలుస్తుంటాడు.ఇలా చిరంజీవి, మహేష్ బాబుపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది కాజల్. ఇదే ఫంక్షన్ లో ఫ్యాషన్స్ ఫాలో అవ్వడంలో అల్లు అర్జున్ ను మించినోడు లేడని మెచ్చుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -