Thursday, May 16, 2024
- Advertisement -

తమన్నాకు చిరంజీవి ప్రత్యేక లేఖ..!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకంగా లేఖ పంపారు. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి…చిరంజీవి తన ఆనందాన్ని ఆమెతో వ్యక్తం చేశారు.

ఈ లేఖ తాజాగా బయటకు వెళ్లడి అయ్యింది. ఆ లేఖ ఎందుకు? ఏమిటి? అంటే.. తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగస్వామి అయినందుకు తమన్నాకు మెగాస్టార్ ఈ లేఖను పంపారు. ఇటీవల మెగాస్టార్ పుట్టిన రోజు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సంబరాలకు అనేక మంది సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరయ్యారు. మెగా స్టార్ బర్త్ డేకు కొత్తో జోష్ తీసుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. మొత్తంగా దాదాపు దేశ వ్యాప్తంగా చిరు పుట్టిన రోజు వేడుకలు చర్చనీయాంశం గా మారాయి. ఆ కార్యక్రమానికి తమన్నాకూడా హాజరయ్యింది. చిరంజీవి ఆమెకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -