Wednesday, May 15, 2024
- Advertisement -

టాలీవుడ్‌లో టీజర్ల పండగ

- Advertisement -

అదేంటో ఈసారి ఒక్కసారిగా ప్రెస్టీజియస్ వెంచర్ల టీజర్లన్నీ….. ప్రేక్షకుల మీదకు అలా  వచ్చి పడిపోతున్నాయి.

దీంతో ఏ టీజర్ కు ఎలా స్పందించాలో  సినీ ప్రియులకు అస్సలు అర్దం కావడం లేదు.

ఒక విధంగా చెప్పాలంటే…టీజర్ల పండగలో  సినీ లవర్స్ తడిసి ముద్దవుతున్నారు.సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే మాదిరి టీజర్ల పండగ వచ్చినప్పటికీ…ఈసారి వచ్చినంత ప్రెస్టీజియస్ వెంచర్ల టీజర్ల పండగ అపుడు లేదు. దీంతో ఈసారి దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. అందుల్లో మెగా బ్యాచ్ ఈపండగలో మెగా హైలెట్ అయ్యారు. ఆ తరువాతి స్థానం అక్కినేని వారిదైంది. మెగా ఫ్యామిలీ నుంచి చెర్రీ బ్రూస్ లీగాను,వరుణ్ తేజ్ కంచెతోటి ఆకట్టుకుంటే వీరిద్దరి బాబాయ్ పవన్ బర్త్ డే రోజు సర్దార్ తో సంపేశాడనుకోండి. 

ఇక మెగా హీరోల వస్తే… బర్త్ డే రోజు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనంటూ తన ఏజ్ ను మరింత తగ్గించుకుని ఎవర్ గ్రీన్ మన్మధుడిగా కనిపించేశాడు. ఇక ఆయనగారి కుమారులు అయినటువంటి అఖిల్ ,చెర్రీలు చెరో టీజర్ తోని వచ్చి మెగా వారసులకంటే ఎక్కువ మార్కులు కొట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -