Tuesday, May 6, 2025
- Advertisement -

బికిని వేసిన ప‌ద్మ‌

- Advertisement -

ఈ మ‌ధ్య బికిని అందాలతో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు మ‌న హీరోయిన్లు.ఎంత వెరైటీ బికినితో క‌నిపిస్తే అంత ఫేమ‌స్ అయిన‌ట్లుగా భావిస్తున్నారు నేటి హీరోయిన్లు.తాజాగా హీరోయిన్లుకు మేం త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ మోడ‌ల్‌.పద్మాలక్ష్మి ప‌రిచియం అక్క‌ర్లేని పేరు ఇది.టీవీ న‌టిగా మోడ‌ల్‌గా రాణిస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది.తాజాగా ఆమె బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.

టూపీస్ కి బ్రాండ్ అంబాసిడరా? బికినీ కోసం బ్రహ్మ చెక్కిన శిల్పమా? అంటూ యూత్ ఒకటే ఇదైపోవడం ఖాయం.ప‌ద్మ ఇచ్చిన బికిని అందంతో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌. 1999లో రచయిత సల్మాన్ రష్ధీతో పరిచయమై ఐగేళ్ల ప్రేమాయణం అనంతరం 2004లో ఆయన్ను పెళ్లాడింది. ఓ బిడ్డ‌కు త‌ల్లి అయి ఉండి ధైర్యంగా బికిని వేసిందంటే ఆమె మ‌నోధైర్యం ఉంటే అలా చేస్తుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -