Friday, May 3, 2024
- Advertisement -

రొమాన్స్‌కు రెడీ అంటున్న సీఎం భార్య‌

- Advertisement -

క‌ర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య రాధికా ఒక‌ప్ప‌టి హీరోయిన్ అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.రాధికా హీరోయిన్‌గా చేస్తున్న స‌మయంలోనే కుమారస్వామి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేపుకున్న త‌రువాత రాధిక సినిమాలు మానేసింది. కాని సినిమాల‌ను వదిలిసిన‌ప్ప‌టికి ఇండ‌స్ట్రీకి మాత్రం దూరం కాలేదు రాధిక‌.. కుమారస్వామిని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన రాధిక.తాజాగా ఆమె తిరిగి మ‌ళ్లీ సినిమాల‌లో న‌టించ‌నుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా లీడ్ క్యారెక్టర్లే కావడం విశేషం. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, నిమగగి అనే నాలుగు సినిమాల్లోనటిస్తోంది.కాంట్రాక్ట్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటిస్తుండగా, భైరదేవి సినిమాలో రమేష్ అరవింద్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. త‌న భ‌ర్త కుమారస్వామి హోదాలో ఉన్న‌ప్ప‌టికి సినిమాలు చేస్తు బిజీగా ఉంది రాధిక‌.అటు కుమార‌స్వామి కూడా రాధిక కోరికను కాద‌న‌లేకపోయార‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -