Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలిపై తెలివిగా స్పందిస్తున్నారు!

- Advertisement -

 
బాహుబలికి వస్తోన్న క్రెడిట్ ను తెలుగులో ఏ టాప్ హీరో ప్రభాస్ కు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. వచ్చిన క్రెడిట్ నంతా జక్కన్నకే కట్ట బెట్టేస్తున్నారు. అఫ్ కోర్స్ అది నిజమే.

కాని హీరోగా చేసినందుకైనా ప్రభాస్ కు ఎంతో కొంత ఇస్తారని అంతా అనుకున్నారు. కాని టాలీవుడ్‌లో ప్రతి హీరో ఎక్కడ ప్రభాస్ కిస్తే ఎక్కడలేని ర్యాంక్ వచ్చేస్తుందనుకున్నారో ఏమో ఎంతో తెలివిగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. పవన్ ,మహేష్,చిరంజీవి,బన్నీలంతా ఇలా కటింగ్ లిస్తోన్నవారే. కానీ సినిమాలో ప్రభాస్ చాలా బాగా చేశాడని ఎవరికి వారు అనుకుంటున్నారట. ఈ విషయం బయట పెడితే ప్రభాస్‌ క్రెడిట్ కొడతాడని ఎవ్వరూ నోరు విప్పడం లేదని ఫిల్మ్‌ నగర్‌లో టాక్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -