Sunday, May 12, 2024
- Advertisement -

పవన్‌ కల్యాణ్ సర్దార్ ఫస్ట్‌లుక్ పోస్టర్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  అభిమానులకి గబ్బర్‌సింగ్‌2 సర్దార్‌ ఫస్ట్‌ లుక్ ఇంటర్నెట్‌లో హల్  చల్ చేస్తోంది. పవన్ ఎప్పుడు చెప్తున్నట్లుగా..

నా సినిమా అభిమానుల సంతృప్తి కోసమే చేస్తుంటాను అని ప్రతి ఆడియో ఫంక్షన్‌లో చెప్తూ ఉంటాడు. అదే మాదిరిగానే ఈ రోజు తన అభిమానుల కోసం ఫస్ట్‌ లుక్ వదిలి వాళ్ళు సంతోష పడేలా చేశాడు. గబ్బర్‌సింగ్ ఫ‌స్ట్‌ లుక్ మాదిరిగానే గుర్రం, ఎర్ర కండువా గబ్బర్‌సింగ్‌2లో కూడా కంటిన్యూ అవుతాయని ఈ ఫోస్టర్‌తో అందరికి తెలిసేలా చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -