Saturday, May 18, 2024
- Advertisement -

ఏముంది ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో..!

- Advertisement -

సినిమాల‌కు అయితే సెన్సార్ ఉంటుంది. సినిమాల‌లో ఏదైన త‌ప్పుగా ఉంటే వాటికి సెన్సార్ వాళ్లు క‌ట్ చేసి బ‌య‌టికి విడుద‌ల చేయినిస్తారు. కాని షార్ట్‌ ఫిల్మ్‌కి అయితే ఇవి ఏమి ఉండ‌వు. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వారు షార్ట్‌ ఫిల్మ్‌స్‌ను తీసి యూట్యూబ్‌లో ఆప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన ఓ షార్ట్‌ ఫిల్మ్ తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పలు బ్రాహ‍్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరచే విధంగా లవ్ జీహాద్ ను ప్రేరేపించే విధంగా నిర్మిస్తున్న ‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ షార్ట్‌ ఫిల్మ్ విడుదల కాకుండా ఆపాలని సినిమా ట్రయిలర్‌ను యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నారు. మ‌రి ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -