Tuesday, April 30, 2024
- Advertisement -

నాన్న మీరు సినిమాలు ఆపేయండి!

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవల్సిన అవ‌స‌రం లేదు.ఆయ‌న సినిమాలు రిలీజ్ అవుతుంటే ఇండియా మొత్తం షేక్ అవుతుంది.ర‌జ‌నీకి ఇండియాలోనే కాక విదేశాల‌లో కూడా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే.అయితే ర‌జనీ గ‌త సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌డం లేదు.క‌బాలి,కాలా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో ఆయ‌న అభిమాన‌లు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.

ఇక ర‌జ‌నీ కూడా రాజ‌కీయ‌ల‌లో వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.అయితే ఇప్పుడు అతడిని సినిమాలు చేయడం మానేయమని కోరిందట ఆయన కూతురు ఐశ్వర్య.దానికి కారణం రజినీకాంత్ సినిమాలు మానేసి కుటుంబంతో సమయం కేటాయించాలని ఆమె భావిస్తోంది. సినిమాల మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోతున్నారని ఆమె చెబుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -