Saturday, April 27, 2024
- Advertisement -

పూరీని దాసరి అంత మాట అనేశాడేంటి..

- Advertisement -

పూరినీ ఇంతకాలం ఇబ్బంది పెట్టింది…మెగా హీరోలే అనుకున్నాం.ఇపుడు తాజాగా ఆ లిస్ట్ లోకి దాసరి వారు వచ్చి చేరిపోయారు.ఆయన ఎందుకనుకున్నారో ఏమనుకున్నారో తెలియదుగాని పూరీపై కరెక్ట్ టైమ్ చూసి పడిపోయారు.అది కూడా కొబ్బరి మట్ట టీజర్ రిలీజ్ టైమ్లో. 

అప్పటి రోజుల్లో హీరో అంటే… మంచివాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, ఊరికి మంచి చేసేవాడు అని చూపిస్తూ హీరో పాత్రను దర్శకులు మలిచే వారని అయితే ఏ ముహూర్తాన పూరి జగన్నాథ్‌ ‘ఇడియట్‌’ సినిమా తీశాడోగానీ అప్పటి నుంచి హీరోకి అర్థం మారి పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.అక్కడితో ఆగకుండా.. ఇంకో అడుగు ముందుకేసి…

తల్లిదండ్రుల గురించి వెటకారంగా మాట్లాడేవాడు, లవర్‌ని రోడ్డుపై ఏడిపించేవాడు సెటైర్లతో పంచ్ డైలాగ్స్ వేసేవాడు ఈరోజు హీరోగా మారిపోవడంతో….. నేటి తరం యూత్ కూడ హీరో అంటే ఇలాగే ఉండాలేమో అనే

 అన్న అండర్ స్టాండింగ్ కు  వచ్చేశారని  కామెంట్ చేశారు.విచిత్రమేమిటంటే…ఇదే దాసరి టెంపర్ సక్సెస్ అయ్యాక పూరీని ఆకాశానికి ఎత్తేసి…ఇపుడిలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -