Monday, May 6, 2024
- Advertisement -

పవన్ కు చెర్రీతో డీల్ కుదిరింది

- Advertisement -

పవన్ ప్రొడక్షన్లో చెర్రీ హీరోగా చిత్రం చేస్తున్నాడు అనే మాటను బాబాయ్ అబ్బాయ్ లిద్దరూ ఇప్పుడు మర్చిపోయారు. అయినా అది ఇప్పట్లో అయ్యే పనైతే కాదు. అందుకే బాబాయ్ నే హీరోగా పెట్టి అబ్బాయ్ సినిమాకు నడుం కట్టాడు.

కాకపోతే అది తన తండ్రి చిరంజీవి ప్రెస్టీజియస్ వెంచర్ అయ్యాక ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి చిత్రం  కొణిదెల ప్రొడక్షన్ హౌస్లో మొదటి సినిమాగా తయారౌతోంది.అది అయ్యాక  ప్రొడక్షన్ నెం 2 గా పవన్ సినిమా ఉంటుంది.ఆ విధంగా బాబాయ్ అబ్బాయ్ ల మధ్య డీల్ కుదిరింది.ఇదే విషయాన్ని పవన్ తన అన్నకు కూడా కన్ఫామ్ చేశాడట.అందుకే ఈ పలకరింపులు కాబోలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -