Tuesday, April 23, 2024
- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలన్నీ 26 వ తారీఖునే ఎందుకు..?

- Advertisement -

న్యూమరాలజీ ప్రకారం ఒక సంచలన వార్త నిన్నటి నుంచి  మార్కెట్లో తెగ హల్చల్ చేస్తోంది.అది ఏంటంటే… ప్రపంచాన్ని వణికించే ప్రతి ప్రకృతి వైపరీత్యం విచిత్రంగా 26వ తాఱీకునే సంభవిస్తూ ఉండడం. దానికి ఉదాహరణలుగా ఈ లిస్ట్ ను న్యూమరాలజిస్ట్ లు చూపిస్తున్నారు.నమ్మేవాళ్లు నమ్ముతున్నారు.నమ్మనివారు ఇలాంటిది ఇంకోటి జరిగాక కన్ఫామ్ చేసుకోవచ్చంటున్నారు.

ముందుగా మనకున్న లెక్కల ప్రకారం ఆధారం తో దొరికింది…. 26జనవరి 1700….నార్త్ అమెరికా భూకంపం,ఆతరువాత 26 ఆగస్ట్ 1883….భయంకర అగ్ని పర్వత విస్పోటనం.

ఇక అక్కడి నుంచి లెక్కలు వేసుకుంటూ వస్తే…26 జూన్ 1926….రోడ్స్ భూకంపం ,

26 డిసెంబర్ 1932…కాన్సూ చైనా భూకంపం ,26 డిసెంబర్,1939 – టర్కీ భూకంపం,

26 జనవరి, 1951 – పోర్చుగల్ భూకంపం,26 జూలై, 1963 – యుగొస్లేవియా భూకంపం

26 జూలై, 1976 – చైనా భూకంపం,26 డిసెంబర్,, 1996 – సాబా  విషాదం,

26 డిసెంబర్, 2003 – ఇరాన్ భూకంపం,26 డిసెంబర్, 2004 – ఏకే సునామీ

26 ఫిబ్రవరి, 2010 –  జపాన్ భూకంపం,26 జూన్ , 2010 –  తాసిక్ భూకంపం

26 జూలై, 2010 –  తైవాన్ భూకంపం,26 అక్టోబర్, 2010 –   మిరాపు అగ్నిపర్వతం బద్దలు

26 అక్టోబర్ 2010 – మెంట్వా సునామి,26 జనవరి, 2001 – గుజరాత్ భూకంపం

26 నవంబర్, 2008 – ముంబైపై ముష్కర మూకల దాడి,26 జూలై, 2005 –  ముంబై వరదలు

26  ఏప్రిల్, 2015 -నేపాల్  భూకంపం,26 జనవరి, 1700 – నార్త్ అమెరికా  భూకంపం

26 ఆగస్టు, 1883 – భయంకర అగ్నిపర్వత విస్ఫోటనం,26 జూన్ 1926 –  రోడ్స్ భూకంపం

26 డిసెంబర్, 1932 – కాన్సూ  చైనా భూకంపం…..

తాజాగా  26 Oct, 2015 – హిందూకుష్ భూకంపం వచ్చాయి.

ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఇలా 26వ తారీఖునే జరగడమనేది చూస్తే…మనకు కూడా న్యూమరాలజీని నమ్మాలనిపిస్తుంది.అలాగని దేవుడిని నమ్మమని చెప్పడం లేదు.అయితే ఇలా 26వ తారీఖున జరగడమనేది

ఒక సైన్స్ గా మనం చూడాలి.మన న్యూమరాలజీ ఎంత గట్టిదో ఈ ఎక్జాంపుల్ మనకు చక్కగా చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -