Monday, April 29, 2024
- Advertisement -

సూప‌ర్‌స్టార్ ఇంట్లో విషాదం

- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.ర‌జినీకాంత్ అన్న‌య్య సత్యనారాయణరావు భార్య కళావతి అనారోగ్యం కారణంగా మరణించారు. కొంతకాలంగా ఆమె కిడ్నీ, షుగర్ సమస్యలతో బాధ పడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బెంగుళూరులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలను ఆమె కన్నుమూశారు.

కుటుంబ సభ్యుల సందర్శనార్ధం బెంగుళూరులోని సత్యనారాయణ నివాసంలో కళావతి భౌతిక ఖాయాన్ని ఉంచారు. తన వదినను చూడడానికి రజినీకాంత్ సోమవారం ఉదయమే బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ర‌జినీకాంత్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ వదిన చనిపోవడంతో ఆయన వదిన అంత్యక్రియల కోసం బెంగుళూరుకి వెళ్లారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -