Wednesday, April 24, 2024
- Advertisement -

మొత్తం చూపిస్తున్న దీపికా

- Advertisement -

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో దీపిక పదుకొనే ఒకరు .దీపికకు పోటిగా ప్రియాంక , క‌త్రిన కైఫ్ ఉన్న‌ప్ప‌టికి వారి కంటే ముందు వ‌రుస‌లో దీపిక ఉంది.ప్రియాంక లాగే దీపిక కూడా హాలీవుడ్ మూవీ చేసిన బాలీవుడ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.పద్మావత్ విడుద‌ల విష‌యంలో దీపిక తీరును చూసి అంద‌రు ఎంత‌గానో ప్ర‌శంశించారు.దీనికి సాక్ష్యం పద్మావత్ చిత్రం సాధించిన ఘనవిజయం.

దీపిక పదుకొనే గ్లామర్ విషయంలో పెద్దగా మొహమాటాలు ఉండవు. త‌న హాట్ హాట్ అందాల‌ను ఆర‌బోయ‌డంలో ఎటువంటి మోహ‌మాటం చూప‌దు.ఇకా ఫోటో షుట్‌లలో త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతుంది. వోగ్ ఇండియా మ్యాగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కోసం దీపికా పదుకొనే ఫోటో షూట్ చేయగా అందులో త‌న గ్లామ‌ర్‌ను రెడ్ కలర్ డ్రెస్ లో అందాల మోత మోగించేసింది దీపికా.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -