Saturday, April 20, 2024
- Advertisement -

త‌ల కాదు కాళ్లు తీసుకోండి..

- Advertisement -

పద్మావత్ సినిమా వ‌ల్ల దీపిక ప‌డ‌రాని పాట్లు ప‌డింది. దీపికను చాలా మంది చాలా ర‌కాలుగా బెదిరించారు, కాని ఆ స‌మ‌యంలో దీపిక చాలా ఓపిక‌గా, ఎటువంటి కామెంట్ ఎవ్వ‌రి మీద చేయ‌లేదు. సినిమా మొద‌లైన దగ్గ‌రి నుండి అన్ని వివాదాలే.సినిమా యూనిట్ పై ప‌లు సార్లు దాడి కూడా చేశారు.కొందరైతే ఏకంగా దీపిక ముక్కు తల తీసుకొస్తే కోట్ల డబ్బు ఇస్తామంటూ ప్రకటన చేశారు. ఆ ప్రకటనలపై అప్పట్లో దీపిక అస్సలు స్పందించలేదు.

సినిమా విడుదలయ్యాక అందులో ఏం వివాదమూ లేదని అర్థమైపోయింది. ఇప్పుడు ఓ ఇంటర్య్వూలో నోరు విప్పింది. తాను అలాంటి వాటికి భయపడే రకాన్ని కాదని చెప్పకనే చెప్పింది. తనకు తన ముక్కంటే చాలా ఇష్టమని కనుక ముక్కు తీసుకోవద్దని – కాళ్లు పొడుగ్గా ఉంటాయి కనుక…ఓ కాలు తీసుకోమని చెప్పింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -