Friday, May 3, 2024
- Advertisement -

పెద్దస్టార్ తో చేయాలని నిర్ణయం

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టార్ డైరక్టర్. దిల్ రాజు. పెద్ద సినిమాలతో  హిట్ కొట్టిన నిర్మాత. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ప్రేమకథలతో పాటు యువతను ఆకట్టుకునే చిత్రాలు తీయడంలో త్రివిక్రమ్ హిట్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక దిల్ రాజు కూడా భారీ చిత్రాలు నిర్మించి పెద్ద నిర్మాతగా మారారు.

ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ భారీ చిత్రాన్ని తీయాలని సంకల్పించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో పెద్ద హీరో నటించే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ చిత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మరో రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభించవచ్చు. ఇది కూడా ప్రేమ, యాక్షన్ ఒరియంటెండ్ చిత్రమని నిర్మాత అంటున్నారు. ఇక ఇటీవలే విడుదలైన అఆ చిత్రం త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించారని దిల్ రాజు ప్రసంశలతో ముంచెత్తారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -