దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన ప్రతి సినిమా హిట్టే. పటాస్,సుప్రీమ్,రాజా ది గ్రేట్ , ఇటీవల తీసిన ఎఫ్2 సినిమా వరకు అన్ని హిట్లే.రాజమౌళి తరువాత అంతటి సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడినే. సినిమాలను కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి ఆరితేరాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో వివి సత్యనారయణ తరహాలనే అనిల్ రావిపూడి కూడా సినిమాలు చేస్తున్నడాని అంటున్నారు. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ నాలుగు సినిమాలను నిర్మించింది దిల్ రాజే కావడం విశేషం.
తన బ్యానర్‌లో నాలుగు హిట్లు ఇచ్చిన దర్శకుడు కావడంతో అతనికి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని సమాచారం. ఎఫ్ ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. త్వరలోనే ఎఫ్ 3 సినిమాను కూడా మొదలుపెట్టానున్నామని దిల్ రాజు, అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్‌లతో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తారని అంటు రూమర్స్ వస్తున్నాయి.
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
