Saturday, May 4, 2024
- Advertisement -

సొగసులతో రెచ్చగొడుతున్న డింపుల్ చావ్లా

- Advertisement -

ప్రస్తుతం అందాల చూపించడలో.. కొత్త కొత్త మలుపులు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ అందాలు ఒక్కప్పుడు మోడల్స్ కు మాత్రమే పరిమితమైన వాటిని.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ఉన్న భామలు కూడా చేసేస్తున్నారు. ఇక ఇప్పటికే స్టార్లుగా ఉన్న హీరోయిన్లు కూడా ఈ అందాల ఆరబోతలో రచ్చ చేస్తుంటే.. ఆ స్థాయికి వెళ్లాడం కోసం హంగామా చేస్తోంది ఓ భామ. డింపుల్ చావ్లా అనే భోపాల్ బ్యూటీ.. ప్రస్తుతం మోడల్ గా ముంబైలో బాగానే వెలుగుతోంది. ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా కంటెస్టెంట్ గా విపరీతమైన ప్రచారం పొందిన ఈ బ్యూటీ.. ఇప్పటికే గ్లామర్ వరల్డ్ ఉన్నా.. తన రేంజ్ ను ఇంకా పెంచేసుకునేందుకు తెగ కష్టపడిపోతోంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటో షూట్ సూపర్ సెన్సేషన్ గా మారిందని చెప్పాలి. ఒంటి మీద కేవలం ట్యాంక్ టాప్ ను మాత్రమే ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. ఒంటి మీద మరే విధమైన ఆచ్చాదన ధరించకపోవడమే.. ఈ ఫోటో షూట్ స్పెషాలిటీ. ఆ బ్యూటీ అందాలు అన్ని ఆ ట్యాంక్ టాప్ లో స్పష్టంగా కనిపిస్తున్నా.. ఏ మత్రం బిడియపడకుండా.. సొగసులతో విపరీతంగా రెచ్చగొట్టేస్తోంది డింపుల్ బ్యూటీ. మరి ఇంతలేసి అందం ఫోటో షూట్స్ దగ్గరే ఆగిపోతుందా.. లేక సినిమా రంగంలో కూడా ఈ భామ సత్తా చాటే అవకాశం ఉందా అనే మాటకు కాలమే జవాబు చేయాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -