Thursday, May 16, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ‘నోటా’ క‌ష్ట‌మేనా?

- Advertisement -

అర్జున్ రెడ్డి,గీతా గోవిందం వ‌రస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.విజ‌య్ న‌టించిన నోటా సినిమా విడుద‌ల రెడీ అవుతుంది.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.సినిమా టైటిల్ త‌గిన‌ట్లుగానే ట్రైల‌ర్ మొత్తం రాజ‌కీయ అంశాల‌తో నింపేశారు. ఓ రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌లు,రాజ‌కీయ అంశాలు చూట్టు తిరిగే క‌థ‌గా నోటా తెర‌కెక్కింది.ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఒక్క విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ప్ప మిగిలిన న‌టీన‌టులు అంద‌రు తమిళంకు చెందిన వారే.ఇక ఈ సినిమాను తెలుగు,త‌మిళ‌, రెండు బాష‌ల‌లో ఒకేసారి తెర‌కెక్కించారు.

ఇలాంటి క‌థ‌లు ఇప్ప‌టికే చాలా రావ‌డం మ‌నం చూస్తునే ఉన్నాం.మ‌రి విజ‌య్ ఇలాంటి క‌థ‌ను ఎందుకు ఎంచుకున్నాడో ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు.ట్రైల‌ర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌ని తెలుస్తుంది.కాని ప్ర‌స్తుతం ఉన్న విజ‌య్ క్రేజ్ కార‌ణంగా సినిమాకు భారీ ఓపినింగ్స్ రావ‌డం ఖాయం.మ‌రి సినిమా క‌థ‌ను బ‌ట్టి నోటా విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.ప్ర‌స్తుతనికి నోటా ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు విజ‌య్‌కు మూడో విజ‌యం క‌ష్ట‌మే అని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -