Wednesday, May 22, 2024
- Advertisement -

ప్రభాస్ కారు ఖరీదు వింటే షాక్ అవుతారు.

- Advertisement -

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏంటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. 

ప్రస్తుతం ఈ రెబల్ స్టార్ బాహుబలి 2 షుటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఐతే ప్రభాస్ తన ఫాం హాజ్ లో తన ఫ్రేండ్స్ కి పెద్ద పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రభాస్ ఓ కొత్త కారు కొన్నాడు. ఆ కారు ఖరీదు వింటే షాక్ అవుతారు. 

అక్షరాల ఎనిమిది కోట్లు. ఎనిమిది కోట్ల రూపాయల కారు అంటే ఎంత అద్భుతంగా ఉంటదో ఆలోచించండి. ఈ విషయం తెలుసుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ తెగా అనందపడుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -