Friday, May 10, 2024
- Advertisement -

కొబ్బరిమట్ట లో కొత్త పాట: ‘ఆండ్రాయిడు’ చిందులు

- Advertisement -

సంపూర్ణేష్ బాబు ని బర్నింగ్ స్టార్ చేసిన ఘనత దర్శకుడు నిర్మాత సాయి రాజేష్ కి మాత్రమే దక్కుతుంది. వారు ఇరువురు కలిసి పని చేసిన సినిమా హృదయ కాలేయం. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. వీరు ఇరువురు కలిసి మళ్ళీ ఇంకో కొత్త చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా పేరు కొబ్బరి మట్ట. అయితే ఈ సినిమా లో సంపూర్ణేష్ హీరో గా నటించగా, సాయి రాజేష్ కేవలం నిర్మాత గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమా ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్లేందుకు ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా లో ని అతి ముఖ్యమైన ఆండ్రాయిడు పాట కి సంబందించిన టీజర్ ని వదిలారు. ఈ సినిమా టీజర్ లో సంపూర్ణేష్ బాబు స్టైలిష్ గా కనబడుతూ మంచి డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. పెద్ద హీరోలకి ధీటు గా డాన్స్ చేస్తూ ఆడియన్స్ ని తనదైన శైలి లో అలరించాడు. ఈ పాట ని థియేటర్లలో కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -