- Advertisement -

ప్రభుత్వ ఖర్చుల విషయంలో ఆదర్శంగా నిలుస్తున్న సీఎం జగన్

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఖర్చుల విషయంలో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ప్రభుత్వంలో విచ్చల విడి ఖర్చులను తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న ఐదేళ్ల కాలంలో దుబారా ఖర్చులకోసం ఎన్ని వేల కోట్లు తగలేశారో రాష్ట్ర ప్రజలందరకి తెలిసిందే. కాన జగన్ మాత్రం అన్ని శాఖల్లో దుబారా ఖర్చలను తగ్గించాలని అధికారులను ఆదేశించారు.

పొదుపు మంత్రాన్ని తన నుంచె మొదలు పెట్టారు జగన్. కుటుంబంతో జెరూసలేం వెల్లు న్నారు జగన్. ఇది ఆయన వ్యక్తిగ పర్యటన. తిరిగి ఐదో తేదీ మధ్యాహ్నం అమరావతికి వస్తారు. ఈ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నారని వారు తెలిపారు.

జగన్ సీఎం కాబట్టి అక్కడి సెక్యూరిటీ ఖర్చులకోసం ప్రభుత్వం సుమారు 25 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఈ అమౌంట్ ను ఇజ్రాయిల్ లోని Triple S Tours and Travles కు బదిలీ చేయాలనీ ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ పేర్కొంటూ ఒక జీవోను జారీ చేసింది.

అయితే దీనిపై అప్పుడే పచ్చ అభిమానులు సోషల్ మీడియాలో పచ్చ ప్రచారానికి తెరలేపారు. కొంపలు మునిగిపోయినట్లు పెద్ద పెద్ద రచ్చ చేస్తుంది. ఏ రాష్ట్ర సీఎం అయిన పక్క దేశాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అది పర్సనల్ పనులు కావొచ్చు … అధికారిక పనులు కావొచ్చు రాష్ట్ర ప్రభుత్వమే సీఎంకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన భాద్యత ఉంటుంది. జగన్ లాడ్జింగ్, ఫుడ్ ఖర్చుల కోసం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.

నిజానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ధనాన్ని ఏ రేంజ్ లో వృధా చేయొచ్చో అందరికి చూపించారు. బాబు గారు దావోస్ పర్యటనకు వెళితే దాని బిల్ అక్షరాలా 90 కోట్లు మంచినీళ్లలా ఖర్చ పెట్టారు. గురవింద సామెత ఎరుగనట్లు పచ్చ అభిమానులు మాత్రం నానాయాగి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -