Thursday, April 25, 2024
- Advertisement -

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం.

- Advertisement -

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత‌లు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి మాట్లాడుతూ – రాజ్‌త‌రుణ్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శాంటో చెప్పిన క‌థ న‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ – రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. ఆయ‌న్ని కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకునే ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా ఉంటుంది. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ‌తాం అన్నారు.

న‌టీన‌టులు:
రాజ్‌త‌రుణ్‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శాంటో
నిర్మాత‌లు: నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి
సంగీతం: స్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ: శ‌్రీరాజ్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్ డిజైన్‌: అర్చ‌నా రావ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉద‌య్‌, ర‌వీన‌
ఎడిట‌ర్‌: శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని

‘మిస్‌ ఇండియా’… ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ

టాలీవుడ్‌ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!

కార్తీక దీపం వంటలక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుసా ?

ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -