Saturday, April 20, 2024
- Advertisement -

కార్తీక దీపం వంటలక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుసా ?

- Advertisement -

కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కు చిన్న వాళ్ల నుంచి పెద్దోళ్లవరకు వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని వారు ఉండరు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్ళు పెట్టించే దీపకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. బయట ఆమెకు స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.

ఈమె తొలిత మలయాళంలో కారుముత్తు అనే సీరియల్ లో నటించి బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియల్ అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్ ను తెలుగులో కార్తిక దీపం పేరుతో నిర్మించారు. ప్రేమి విశ్వనాధ్ 1991 డిసెంబర్ 2న కేరళలోని ఎర్నాకుళం అనే ప్రాతంలో జన్నించింది. దీప తండ్రి విశ్వనాధ్, తల్లి కాంచన, సోదరుడు శివ ప్రసాద్. ఏ హీరోయిన్ అయిన.. అర్టిస్ట్ అయిన వెండి తెరపైన కాని బుల్లితెరపైన కాని అందంగా కనిపించాలని తాపత్రయపడతారు.

కానీ ప్రేమి విశ్వనాధ్ అందం గురించి అలోచించకుండా ముఖనికి నలుపు రంగు పుసుకుని తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. అటు మలయాళం సీరియల్ లో నటిస్తూనే ఇటు తెలుగు సీరియల్ లోను నటిస్తూ ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది.

ఇక ప్రేమి విశ్వనాధ్ పర్సనల్ జీవితానికి వస్తే.. ఆమె భర్త పేరు టియస్ వినీత్ భట్. ఆయన ప్రపంచంలో అత్యుత్తమ జ్యోతిష్యుడు కావడం విశేషం. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డు అందుకున్నారు. ఆయన క్లయింట్స్ దేశంలోని ప్రముఖ రాజకీయ, సినిమా ప్రముఖులు కావడం విశేషం.

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

గంగవ్వ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయంటే ?

యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -