Friday, May 17, 2024
- Advertisement -

యాంకర్ శ్రీముఖి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసా..

- Advertisement -

తెలుగులో యాంక‌ర్స్ చాలా మంది ఉన్నా శ్రీముఖి రూటే స‌ప‌రేటు.చాలా చలాకీగా ఉంటుంది శ్రీముఖి.త‌న యాంక‌రింగ్‌తో చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.ట్వీట్ట‌ర్‌లో శ్రీముఖిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.శ్రీముఖికి ఉన్నా ఫాలోవ‌ర్స్ మ‌రో యంక‌ర్‌కి లేరు. శ్రీముఖి బుల్లితెర‌పై గ్లామ‌ర్ చూపించ‌టానికి వెన‌కాడదు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. చాలామందికి అరబిక్ రాదు కాబట్టి ఆ కొటేషన్.. దాని అర్ధం కూడా ఆమే చెప్పేసింది. ‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబా నఫ్సక్ ఆలా అనే టాటూ వేయించుకున్నా. అరబిక్ లో దీని అర్ధం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నేను పుట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ నేనే’’అంటూ తన టాటూ గురించి షేర్ చేసింది. ఆ విధాంగా నా ప్రేమ నాతోనే అని చెప్ప‌క‌నే చేప్పేసింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -