Thursday, March 28, 2024
- Advertisement -

ఈ నగరానికి ఏమైంది ట్రైల‌ర్‌

- Advertisement -

పెళ్లి చూపులతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొద‌టి  సినిమా త‌రువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త‌రుణ్ రెండువ సినిమాను విభిన్న క‌థంశంతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు.ఈ నగరానికి ఏమైంది అంటు నలుగురు కొత్త కుర్రాళ్లతో చేసిన ఈ ప్రయోగం మీద మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌.రకరకాల గోల్స్ తో సరదాగా లైఫ్ నిఎంజాయ్ చేస్తున్న నలుగురు కుర్రాళ్ళు. వాళ్లకు ఒక కామన్ గర్ల్ ఫ్రెండ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పిచ్చి. సినిమాలు తీయాలని లైఫ్ లో గట్టిగా సెటిల్ కావాలని తామేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడే యువకుల కథకు తరుణ్ భాస్కర్ థ్రిల్లర్ టచ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -