Friday, May 3, 2024
- Advertisement -

ఓ రాత్రికి రేటు ఎంత? …మీ పెళ్లాన్ని అడుగు: హీరోయిన్

- Advertisement -

సెల‌బ్రిటీల‌ను అభిమాన‌లకు దగ్గ‌ర చేస్తుంది సోష‌ల్‌మీడియానే.ఫేస్‌బుక్‌,ట్విట్ట‌ర్ ఇలా వ‌రుకు సినీతార‌ల‌ను వారి అభిమానులకు దగ్గ‌ర చేస్తుంది. అయితే వీటివ‌ల్ల చెడు కూడా జ‌రుగుతుంద‌న్న‌ది వాస్త‌వం.అభిమానులు ఎక్క‌డ ఉంటారో తెలియ‌దు.వారికిష్ట‌మొచ్చ‌న‌ట్లు కామెంట్స్ చేస్తుంటారు.తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఓ హీరోయిన్‌కు ఎదురైంది.హీరోయిన్ సోఫియా హయత్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అయితే సోఫియా త‌న ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానుల‌తో చాట్ చేస్తుంటే ఓ అభిమాని నుంచి మెసేజ్ వచ్చింది.

ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావ్ అని నేరుగా అడిగేశాడు. దీంతో కొపంతో బదులిస్తూ ఇదే ప్రశ్న నీ తల్లిని సోదరిని భార్యని కానీ అడగమని చెప్పేసింది.దానికి అతను సమాధానం ఇస్తూ తన తల్లి సోదరి భార్య ఎవరు నీలా ఒళ్ళు చూపించరు కాబట్టి అడగను అని చెప్పాడు. సోఫియా మళ్ళి దీటుగా బదులిచ్చింది. నీ తల్లి నీకు జన్మనిచ్చినప్పుడు ఒళ్ళు చూపించి ఉంటుందని ఘాటుగా స‌మాధానం ఇవ్వ‌డంతో అత‌ను సైలెంట్ అయ్యాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -