- Advertisement -

బికినికే అందం తెచ్చిన హీరోయిన్‌

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్లు బికినిలతో రెచ్చిపోతున్నారు.కొత్త కొత్త బికినిల‌తో హీరోయిన్లు ద‌ర్శ‌నం ఇస్తున్నారు.నిన్నటికి నిన్న హీరో అమీ జాక్స‌న్ కొత్త ర‌క‌మైన బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది.తాజాగా మ‌రో భామ హాట్ బికినితో ప్ర‌త్య‌క్షం అయింది. స్వీడన్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది.సినిమాల క‌న్నా ఎఫైర్లతోనే ఎక్కువగా పాపులరవుతోంది ఎల్లీ బేబి. యంగ్ క్రికెటర్ హార్థిక్ పాండ్యతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.వీరిద్ద‌రు విదేశాల‌లో క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే తాజాగా ఆమె దిగిన ఫోటోతో వార్త‌ల్లో నిలిచింది. ఎల్లీ రెడ్ క‌ల‌ర్ బికినితో ఉన్న ఫోటోని తన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.పై నుంచి తీసిన ఈ ఫోటోలో ఎల్లీ బేడి ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి.త‌న అందంతో బికినికే అందం తెచ్చింద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -