Friday, May 3, 2024
- Advertisement -

సినిమా బాలేదంటే స‌గం డ‌బ్బులు ఇస్తానంటున్న నిర్మాత‌

- Advertisement -

అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గ‌త శుక్ర‌వారం రీలిజ్ అయింది. ఈ సినిమాలో బ‌న్నీ ఆర్మీ ఆఫీసర్‌గా క‌నిపించాడు. బ‌న్నీ సినిమా విడుద‌ల రోజే యావ‌రేజ్ టాక్ తెచ్చ‌కుంది.సినిమా మొద‌టి భాగం బాగానే ఉన్న‌ప్ప‌టికి రెండువ భాగం సినిమాలో బాగా ల్యాగ్ సీన్స్ ఉన్న‌య‌ని సినిమా చూసిన ప్రేక్ష‌కులు చెబుతున్నారు.సినిమా రీలిజ్‌కు ముందు సినిమా ఎవ‌రైనా బాలేద‌ని అంటే వారికి టిక్కెట్‌లోని సగం డబ్బులు వాప‌స్ ఇస్తాన‌ని చిత్ర నిర్మాత ప్ర‌క‌టించారు.

అయితే అది ఇక్క‌డ కాదు .. ఈ ఆఫర్ అమెరికాలో మాత్రమే.సినిమా అందరికీ నచ్చుతుందని, దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇలాంటి సినిమాను నచ్చలేదని ఎవరూ చెప్పరని అంటున్నాడు చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధ‌ర్‌. దీనికి సంబంధించి ఓ మెయిన్ ఐడీ కూడా ఇస్తున్నాడు. మ‌రి సినిమా ఫ‌లితంపై చిత్ర నిర్మాత ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -