Tuesday, May 7, 2024
- Advertisement -

హాట్ హాట్‌గా మాజీ మిస్ ఆంధ్రా

- Advertisement -

మోనా చోప్రా అంటే పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు.కాని ఈవిడ మాజీ మిస్ ఆంధ్ర అని చాలాకొంతకే మందికి తెలుసు.హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, సికింద్రాబాద్‌లో చదువుకుంది.టాలీవుడ్ క‌న్నా బాలీవుడ్‌లో బాగా ఫేమ‌స్ అయింది ఈ భామ.మోనా చోప్రా ఎందుక‌నో అనుకున్నంత స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. తాను ఉన్నాన‌ని చెప్పాడానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంది మోనా చోప్రా.

అందులో భాగంగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను తన హాట్ ఫొటోస్‌తో ఎంటర్‌టైన్ చేస్తోంది.తెలుగు సినిమాలతోనే కెరీర్ మొదలుపెట్టింది ఈమె. ‘వెండిమబ్బు’ అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’తో ఆకట్టుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -