Tuesday, May 14, 2024
- Advertisement -

హిట్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రీపిట్‌

- Advertisement -

పెళ్లి చూపులు నిర్మాత‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు విజ‌య్‌ దేవ‌రకొండ.టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుల‌ను ,న‌టుల‌ను ప్రోత్సహించడంలోను నిర్మాత రాజ్ కందుకూరి ముందుంటారు. ‘పెళ్లి చూపులు’ .. ‘మెంటల్ మదిలో’ సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు మొద‌టి హిట్ ఇచ్చిన రాజ్ కందుకూరి మెంటల్ మది ద‌ర్శ‌కుడితో సినిమా ప్లాన్ చేశాడు.వివేక్ ఆత్రేయ కలిసి, విజయ్ దేవరకొండకి ఒక కథను వినిపించారట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వలన విజయ్ దేవరకొండ వెంటనే అంగీకరించాడని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్‌మెంట్ చేస్తార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -