Monday, May 6, 2024
- Advertisement -

సింగర్‌కి అశ్లీల వీడియోలు పంపిన అభిమాని!

- Advertisement -

బాలీవుడ్‌కు చెందిన సింగ‌ర్‌కు విచిత్ర సంఘ‌టన ఎదురైంది.ఒక అభిమాని త‌న‌ను క‌ల‌వ‌డానికి గ‌త కొంత‌కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు.అయితే ఆ సింగ‌ర్ మాత్రం ఆ అభిమానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.ఇది మ‌నస్సులో పెట్టుకున్న అభిమాని ఆ సింగ‌ర్‌కు అసభ్య సందేశాలు, వీడియోలు పంపండంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

వేధింపులను భరించలేని సింగర్‌ తన తల్లితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. తప్పుదోవ పడితే చివరికి కటకటాలపాలు కావాల్సిందేన‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -