Saturday, April 20, 2024
- Advertisement -

నిధి అగ‌ర్వాల్ ఫ్యాన్స్ మాములుగా లేరు… ఏకంగా అదే చేశారుగా.. !

- Advertisement -

సినీ ప్రేమికులు త‌మ ప్రేమ‌ను ఆపుకోలేరు అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే త‌మ‌కు ఇష్ట‌మైన హీరో, హీరోయిన్ల పేర్ల‌ను త‌మ శ‌రీరం మీద ప‌చ్చ‌బొట్టు వేయించుకునేవారు ఎంతో మంది ఉంటారు. ఇంకా ప్రేమ ఎక్కువైతే.. త‌మ అభిమాన హీరో, హీరోయిన్ల‌ కోసం ఏకంగా గుడినే క‌ట్టిస్తారు. ఇలా గుడి క‌ట్టి పూజించ‌డం కొత్తేమి కాదు. ఎప్ప‌టినుంచో జ‌రుగుతున్న విష‌య‌మే ఇది.

ఇదివ‌ర‌కే త‌మిళ న‌టి ఖుష్బూ, న‌మిత‌, హ‌న్సికకు గుడి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. ఇలా చేసి ఆ ఫ‌లాన హీరోయిన్ పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకుంటారు ఫ్యాన్స్. ఈ జాబితాలోకి మ‌రో ముద్దుగుమ్మ వ‌చ్చేసింది. ఆమె ఎవ‌రో కాదు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్న‌ది నిధి అగ‌ర్వాల్‌.

ఈ చిన్న‌దాని మీద ఉన్న ప్రేమ‌ను తెలిపేందుకు తెలుగు, త‌మిళ అభిమానులు ఆమెకు చెన్నైలో గుడి క‌ట్టించారు. విగ్రహాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం దానికి క్షీరాభిశేకం చేశారు. అంతేకాకుండా #NationalCrushNidhhi హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్‌మీడియాలో ప‌లు పోస్టుల‌ను చేశారు. ఈ విష‌యానంత చూసిన నిధి షాక్ గు గుర‌య్యింది. ఫ్యాన్స్ త‌న‌పై చూపిస్తున్న ప్రేమాభిమానాల‌కు ఎంతో సంతోషించింది. ఏకంగా గుడినే నిర్మిస్తార‌ని అనుకోలేద‌ని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఊర‌మాస్‌.. రామ్ కొత్త సినిమా మాములుగా ఉండ‌దు… లింగుస్వామితో.. !

కృతి శెట్టి గురించి మీకు తెలియని విష‌యం ఇది!

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న మ‌ధ్య గోడ‌వ‌లు ! అందుకేన‌ట !

రాజ‌కీయాల్లోకి రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌.. ఏ పార్టీయో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -