Wednesday, May 15, 2024
- Advertisement -

ఇలియానా ఏంటి ఇలా త‌యార‌య్యింది….

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో ఓవెలుగు వెలిగింది గోవాబ్యూటీ ఇలియానా. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా.. అంటూ ఇలా చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని అభిమానులు పిలిచేవాళ్లు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా అన‌తి కాలంలోనే అయిందంటే దాన‌కి కార‌ణం ఫిజిక్ అనే చెప్పాలి. ముఖ్యంగా న‌డుము సోయ‌గాల‌తో అప్ప‌ట్లో తీపి న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌.

అయితే ఇదంతా గ‌తం.. ఇప్పుడు ఇలియానాను చూసి అయ్యోపాపం అంటున్నారు అభిమానులు. పిజిక్‌పై ప‌ట్టు కోల్పోయి బ‌రువు పెరిగిపోయి.. గ్లామ‌ర్ లేకుండా మారిపోయింది. ల‌డ్డూలాగా త‌యార‌య్యింది. “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ”లో కూడా ఇలియానా చాలా లావుగా బ‌రువు పెరిగిపోయి క‌నిపిస్తుంది.ఒక‌ప్ప‌టి ఇల్లీబేబీని బూత‌ద్దం వేసి వెతికినా క‌నిపించ‌డం లేదు. ఇందులో ఆమె లుక్స్‌పై కూడా చాలా సెటైర్లు పేలుతున్నాయి.

ఆరేళ్ళ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నా కూడా ఇప్ప‌టికీ అదే క్రేజ్ అయితే ఉంది కానీ అందం మాత్రం లేదు. అస‌లు ఆరేళ్ల త‌ర్వాత వ‌స్తున్న ఇలియానాకు ఇంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా అనే క‌మెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -