Friday, April 26, 2024
- Advertisement -

సాయిప‌ల్ల‌వి అక్క‌డ కూడానా…

- Advertisement -

సాయిప‌ల్ల‌వి మ‌ళ‌యాళ‌ ప్రేమ‌మ్‌తో ఒక్క‌సారిగా త‌న ఫేట్‌ను మార్చేసుకుంది.త‌రువాత వ‌రుస పెట్టి సినిమా అవ‌కాశాలు వ‌చ్చిన చేయకుండా త‌న‌కు న‌చ్చిన సినిమాలే చేస్తు త‌న క్యారెక్ట‌ర్ ఎక్కువ ఉండేలా చుసుకుంది ఈ భామ‌.సాయిపల్లవికి కాస్త టెక్కు ఎక్కువనే వార్తలు ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. తెలుగులో ఫిదాతో స్టార్ డమ్ తెచ్చుకున్న సాయిపల్లవి. ఎంసీఏ టైమ్ లో దిల్ రాజుకు ,హీరో నానికి మ‌ధ్య గొడ‌వ‌లు అంటు వార్త‌లు వ‌చ్చాయి కూడా.ఈమెపై హీరో నాగశౌర్య ఓపెన్ గానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయిపల్లవిపై మరో పుకారు జోరుగా షికారు చేస్తోంది.

సెల్వరాఘవన్ దర్శకత్వంలో త‌మిళ్ హీరో సూర్య ప‌క్క‌న హీరోయిన్‌గా ఈ అమ్మ‌డికి చాన్స్ వ‌చ్చింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇలా మొదలైందో లేదో సాయిపల్లవి తన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేసిందట. ఆమె వ్యవహార శైలితో దర్శకుడు తెగ ఇబ్బంది పడుతున్నాడంటూ కోలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి.సెట్స్ లో ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని, షూటింగ్ కు టైమ్ కు రావట్లేదనే కంప్లయింట్స్ యూనిట్ నుంచి వినిపిస్తున్నాయి.ఈ వార్త‌ల‌పై సాయి ప‌ల్ల‌వి ఎలా స్ప‌దింస్తుందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -