Friday, March 29, 2024
- Advertisement -

నన్ను ఎవరూ వేధించలేదంటున్న భామ‌

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్ల విష‌యంలో లైగింక వేధింపులు అన్న మాట స‌ర్వ‌సాధార‌ణం అయింది.అస‌లు చిత్ర పరిశ్ర‌మ‌లో ఈ కాస్టింగ్ కౌచ్ (లైగింక వేధింపులు )అనే దానిని తెర మీద‌కు తీసుకువ‌చ్చి దానిని జాతీయ స్థాయి వ‌రుకు తీసుకు వెళ్లన ఘ‌న‌త మాత్రం రాధికా ఆప్టేకు ద‌క్కుతుంది. అయితే లైగింక వేధింపులు ఎదుర్కోన్న హీరోయిన్లు ఎలా బయ‌టికి వచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయ‌న్ని చెబుతున్నారో,అలాగే ఈ లిస్ట్ లో చేరని హీరోయిన్లు కూడా ఉన్నారు.వారు కూడా త‌మ‌కు ఇండ‌స్ట్రీలో ఎటువంటి లైగింక వేధింపులు ఎదురు కాలేదు అని బ‌హాటంగానే చెబుతున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి స్టార్ హీరోయిన్ శ్రియ కుడా చేరింది.కెమెరా ముందు కంటే కెమెరా వెనక చాలామంది మహిళలు ఉన్నారు. ఇలాంటి వాళ్లు తెరవెనక చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు మినహా ఎవరూ వేధింపులకు గురైనట్టు నా దృష్టికి రాలేదు. నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఒక్క బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కూడా లేదు. ప్రతి చోటా నాకు గౌరవం దక్కింది.శ్రియ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 సంవ‌త్స‌రాలు అయింది.ఇష్టం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియం అయింది శ్రియ‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -