Wednesday, May 8, 2024
- Advertisement -

సైజ్ జీరో భయంలో టైగర్..

- Advertisement -

జింతాక్ జింతాక్ పెయిర్ కు మనస్పర్దలు వచ్చినట్లున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు తేల్చుకునే పనిలో పడ్డారు.

దీనికోసమని ఈనెలాఖరునే డేట్ గా మలచుకున్నారు.అందుకే కాబోలు సైజ్ జీరోతో టైగర్ సిగపట్లు పడడానికి రెఢీ అయిపోతున్నాడు.ఎంత విక్రమార్కుడు,బలాదూర్ లో కలిసి చేస్తే మాత్రం అప్పటి  కెమిస్ట్రీకి న్యాయం చేయలేం కదా అని ఇద్దరూ అంటున్నారు.ఒకరు పివిపిని నమ్ముకుని వస్తుందే ఇంకొకరు తనని తానే నమ్ముకుని రంగంలోకి దిగుతున్నారు.

పరిశ్రమలో చెపుకునే దాన్ని బట్టి చూస్తుంటే…. బెంగాల్ టైగర్ కు తన సినిమా వాయిదా శాపంగా మారింది.సైజ్ జోరోకి వాయిదా ప్లస్ పాయింట్ అయి కూర్చుంది.మరి చివరకు గెలుపు ఎవరి వాకిట్లోకి వచ్చి వాలుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -