Tuesday, May 21, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కు బొమ్మ పడాల్సిందేనట..!

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలివి మీరిపోతున్నాడు.తనపై వస్తోన్న కామెంట్స్ కు ఎప్పటి కప్పుడు చెక్ పెట్టేస్తున్నాడు.అందుకే కాబోలు రీసెంట్ గా తన ఫ్యాన్స్ చేసిన  హడావిడి…మెగా కాంపౌండ్లో  ప్రకంపనలలు సృష్టించడంతో తన పంధాను మార్చుకున్నాడు.

కుమారి 21F సినిమా ఆడియో లాంచ్ కు వచ్చిన తన అభిమానులతో ఫొటోలు దిగుతూ ….వారికి కొన్ని సూచనలు చేశాడు.దానిలో భాగంగా ఇక నుంచి తనకు చెందిన ప్రతి ఫంక్షన్లోను బ్యానర్లలో చిరంజీవి ఫొటో ఉండేలా షరతులు పెట్టాడు.

తన కటౌట్ గాని బ్యానర్ గాని లేచిందంటే అందుల్లో ఖచ్చితంగా చిరు బొమ్మ పడాల్సిందేనని తెగేసి చెప్పేశాడు.దీంతో బన్నీ లాంగ్ వ్యూని పరిశ్రమలో చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -