ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టండి..?

- Advertisement -

ఈ ఫొటో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టరా..? గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారా..? మీకు చిన్న క్లూ… ఈ ఫోటోలో ఉన్న‌ది బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌. ఇప్ప‌టికి గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారా…? స‌రేలేండి మేమే చెబుతాము. ఈ ఫోటోలో ఉన్న‌ది మ‌రెవ్వ‌రో కాదు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ దీపిక ప‌దుకునే. అవును మీరు చదివింది నిజ‌మే. ఈ ఫోటో ఉన్న‌ది దీపిక ప‌దుకునే. దీపిక యాసిడ్ దాడి బాధితురాలుగా ఓ సినిమాలో న‌టించ‌నుంది. లక్ష్మీ అగర్వాల్ అనే ఓ అమ్మాయిపై గ‌తంలో యాసిడ్ దాడి జ‌రిగింది. కొంద‌రు దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెర మీద చూపించ‌బోతున్నారు.

లక్ష్మీ అగర్వాల్‌గా దీపిక ప‌దుకునే క‌నిపించ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది దీపిక‌. దీపిక లుక్ బయటకి రాగానే ఆమె అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు. నెటిజన్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది.మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో దీపికకి జోడీగా విక్రాంత్ మస్సె నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -