Sunday, May 12, 2024
- Advertisement -

హెయిర్ స్టైల్ ఇరగదీసావ్ రాజా

- Advertisement -

ఈ ఫొటో చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది.మాములుగా చూసేవారికి ఇది ఫ్యామిలీ పిక్ అని మాత్రమే చెబుతారు.కాని.. కాస్త లోతుగా విశ్లేషణ చేస్తే…. ఇందుల్లో ఒకరు అమ్మ కుట్టి, మరొకరు నాన్నకుట్టి అని ఒప్పుకోక తప్పదు.

షర్మిలను చూడండి.నాన్నను పట్టుకుని ఎలా పోజు ఇవ్వడం జరిగిందో. షర్మిల నాన్నకుట్టనే విషయం అందరికీ తెలిసిందే.మరి జగన్ భాయ్ పరిస్తితి ఏంటి. సారు ముందు నుంచి అమ్మ కుట్టీనే అంటారు. అది ఈ పిక్ చూస్తే కన్ఫామ్ అవుతోంది. కాని ఇక్కడ ఇంకో ముచ్చట ఉంది.అదేంటో గమనించారా అసలు. జగన్ హెయిర్ స్టైల్.పైకి కనిపించకుండా మేనేజ్ చేస్తాడుగాని జగన్ కూడా అప్పట్లో మన నాగార్జున మాదిరి హెయిర్ స్టైల్ పెంచి బెంగుళూరు డేస్ సరదాగా గడిపేవాడట.

క్రాప్ చెరగనిస్తే ఒట్టట. ఇప్పటికీ మీరు గమనించారో లేదో జగన్ హెయిర్ షార్ట్ చేసాక సైతం ఎక్కడ హెయిర్ లెగిసినట్లు కనిపించదు.అంత భాగా చూసుకుంటాడు. రాజకీయాల కోసం టేస్ట్ ను చంపుకుని సింపుల్ డ్రెస్ లు వేస్తున్నాడుగాని..బయటకు వెళితే ఎలాంటి డ్రెస్ లతో అదరగొడతాడో మొన్న ఫారన్ ట్రిఫ్ వేసినప్పుడు అంతా చూశారు.

ఏది ఏమైనా జగన్ లుక్ మార్చాలని గత కొంతకాలంగా నెటిజన్లు లేవనెత్తుతున్న నినాదానికి అతి త్వరలో ఈ తరహాలో ఏమైనా కలరింగ్ ఇస్తాడేమో చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -