Wednesday, April 24, 2024
- Advertisement -

మొద‌టిసారి విప్పనున్న స‌మంత‌

- Advertisement -

త‌ప్పుగా అర్థం చేసుకొవద్దు .హీరోయిన్ స‌మంత త‌న 8 సంవ‌త్స‌రాల సినిమా కెరీర్‌లో ఎప్పుడు త‌న సొంత వాయిస్‌ని ఏ సినిమాకు ఇవ్వ‌లేదు,డబ్బింగ్ చెప్ప‌లేదు.త‌న పాత్ర‌ల‌కు సింగ‌ర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు.అభిమాన‌లు కూడా స‌మంత వాయిస్ ఇదే అని ఫిక్స్ అయిపొయారు.కానీ మొద‌టిసారి సమంత వాయిస్ వినే భాగ్యం అభిమాన‌లకు ద‌క్కుతుంది.

స‌మంత ప్ర‌స్తుతం మ‌హాన‌టి సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో చిన్న పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నున్నారు.దానికి మ‌ళ్లీ వేరే వాయిస్ ఎందుక‌ని చిత్ర యూనిట్ భావించి, స‌మంత‌నే డ‌బ్బింగ్ చెప్ప‌మ‌నట్లు తెలుస్తుంది.మొత్త‌నికి స‌మంత గొంతు వినే భాగ్యం మ‌హాన‌టి సినిమా ద్వారా మ‌న‌కు ద‌క్కుతుంది అన‌మాట‌.మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -