Saturday, April 27, 2024
- Advertisement -

ప్ర‌ముఖ పోక్ సింగ‌ర్ మృతి

- Advertisement -

తెలుగు ప్ర‌ముఖ సింగ‌ర్ వీరేంద‌ర్ మృతి సోమ‌వారం ఉద‌యం మృతి చెందాడు. వీరారం తండాకు చెందిన వీరేంద‌ర్ కొన్ని ప్ర‌వైట్ ఆల్బామ్‌ల ద్వారా బాగా ఫేమ‌స్ అయ్యాడు.

ఓ పిల్లో మౌనికో సోట్ట‌బుగ్గ‌ల చిన్నారి సాంగ్‌తో బాగా పాపుల‌ర్ అయ్యాడు .గ‌త కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వీరేంద‌ర్ సోమ‌వారం ఉద‌యం మ‌ర‌ణించారు. వీరేంద‌ర్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వీరేంద‌ర్ స్వ‌స్థ‌లం మ‌హ‌బూబాబాద్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -