Wednesday, May 15, 2024
- Advertisement -

సన్నీ బాటలోనే మియా ఖలీఫా ఆ పని చేస్తోంది..?

- Advertisement -

ప్రముఖ పోర్న్ స్టార్, పోర్న్ మోడల్ మియా ఖలీఫా కూడా సినిమాలో హల్ చల్ చేయబోతుంది. ఆమె మలయాళ సినిమా ద్వారా భారత ప్రేక్షకుల ముందు సందడి చేయబోతుంది. ప్ర‌స్తుతం ‘కాంప్లెక్స్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌లిస్టుగా పనిచేస్తోన్న మియా ఖ‌లీఫా దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది.

ఇప్పటికే పోర్న్ స్టార్ స‌న్నీ లియోన్ బాలీవుడ్‌లో పెద్ద స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ఆమె ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. ఇప్పుడు సన్నీలీయోన్ బాటలోనే పోర్న్ స్టార్ మియా ఖలీపా నడుస్తోంది. మ‌ల‌యాళంలో వ‌చ్చిన చంక్జ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న చంక్జ్ 2 మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ మూవీ సంబంధించి ఓ ఐటమ్‌ సాంగ్‌లోనూ అమ్మడు స్టెప్పులేయనున్నట్లు మూవీ డైరెక్టర్ ఒమర్ లులూ తెలిపారు. మే 2018 నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. చంక్జ్ 2-ది కన్‌క్లూజన్ మూవీకి నటీనటులను ఎంపిక జరుగుతుందని ఒమర్ లాలూ తెలిపారు. అడల్ట్ కామెడీ‍గా ఈ మూవీన్ని తెరకెక్కిస్తున్నట్లు లులూ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -