Thursday, May 9, 2024
- Advertisement -

అలియా భట్ తో ఒకే సారి నలుగురు మగాళ్ళు, బాబోయ్

- Advertisement -

ముఖేష్ భట్ ముద్దుల కూతురు ఆలియా భట్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడమే హాట్ లిప్ లాక్ మరియు హాట్ బికినీ సీన్ తో అడుగుపెట్టింది. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లోనే ఈ రెండు చేసిన ఈ చిన్నది అప్పుడు 18 ఏళ్ల ఏజ్ లో ఇలాంటి హాట్ సీన్స్ చేయడం ఏంటని తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంది, కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చి 4 ఏళ్ళు అవుతుంది కాబట్టి తన సినిమాల్లో ఓ రేంజ్ లో స్కిన్ షో చేయడం మొదలుపెట్టింది.

లాస్ట్ ఇయర్ శాందార్ లో 98% బాడీని చూపించిన ఆలియా తనలో ఉన్న గ్లామర్ పవర్ ఏంటో తెలిసేలా చేసింది. ఇప్పుడు మరో కొత్త పాత్రలో హొయలు ఒలికించడానికి సిద్ధపడుతుంది అమ్మడు. ఇంగ్లీష్ వింగ్లీష్ దర్శకురాలు గౌరీ షిండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఏకంగా 5 గురు హీరోలతో రొమాన్స్ చేయబోతుందట.

ఈ 5 గురు హీరోల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ఉండబోతున్నాడట. మిగిలిన 4 గురు కొత్త హీరోలతో ఆలియా ఇందులో ప్రేమాయణం సాగిస్తుందని అందుకు షారుఖ్ హెల్ప్ చేస్తాడని తెలిసింది, కానీ చివరికీ ఎవ్వరూ నచ్చక షారుఖ్ తోనే సెటిల్ అయ్యే రోల్ చేస్తుందట, కాగా ఈ సినిమాతో బాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కుతానని కాన్ఫిడెంట్ గా ఉంది అమ్మడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -